పెళ్లి ఇద్దరు మనుషులను ఒక్కటిచేసే
బంధం
రెండు అక్షరాల పదం ...
ముడుముల్ల బంధం...
ఏడడుగుల అనుబంధం మాత్రమే కాదు పెళ్ళంటే....!
ధర్మేచా... అర్తేచా... కామేచ...మొక్షేచా... నాతిచరామి...!
అని దైవశాక్షిగా
పంచ భూతముల సాక్షిగా వేద మంత్రాల నడుమ జరిగేది పెళ్లి ..
విడలేని బంధం లా..... ని తోడువుంటాను అని..
దైవశాక్షిగా ప్రమాణం చేస్తూ ......!
ధర్మార్థ కమములలోన ఏనాడూ ని తోడు ఎన్నడు నే విడిచిపొను
ఈబసచేసి ఇక నిండు నూరేళ్ళు ని నిడనైనిలిచి కాపాడతాను...
అని వేసిన బ్రమ్మ ముడి విడకుండా
ని అన్గుటిని పట్టి నడిచిన అడుగులు సాక్షిగా ని నీడనై ఉంటానని...
మంగళ వాయిద్యాలు, మేల తలాల మధ్య అంగరంగ వైబవంగా జరుగుతున్న పెల్లిసంధడిలో ఇద్దరి ముకంలో సిగ్గుతో కూడుకున్న చిరునవ్వు. మెల్లిగా ఒకరినొకరు చూసుకుంటూ తనలోతాను సిగ్గుపడుతూ అంగులిటిని త్రొక్కి...
తాళి కట్టే వేలలో శిరస్సు వంచి మూడు ముళ్ళు
వెంయించుకునే ఆ పెళ్లి
కూతురు తన తోడు తన నిడ ఐవుందే తన వాడు తన తోడు అవుతున్నాడు అని
కోటి ఆశలతో కోటేసిగ్గుతో తలవంచి తలికట్టిన్చుకుంటుంది.
అప్పుడు తన పడే అందం అంతులేనిది.
కోటి ఆశలతో కోటేసిగ్గుతో తలవంచి తలికట్టిన్చుకుంటుంది.
అప్పుడు తన పడే అందం అంతులేనిది.
మెట్టెల సవ్వడి...
ప్రేమ, అనురాగం, ఆప్యాయత, అనుబధం, ఆనందం, అన్ని ఒకరిపై ఒకరు పెంచుకోవాలని
తలంబ్రాలు పోసుకొని..
తలంబ్రాలు పోసుకొని..
అర్ధం చేసుకునే మనసు
అనుభవాన్ని పెంచే వయసు
అనుబంధాన్ని పంచె సొగసు
ఇవే నూతన దంపతులకు విశ్వ వారాల జల్లుల ఆశిస్సు..
అనుభవాన్ని పెంచే వయసు
అనుబంధాన్ని పంచె సొగసు
ఇవే నూతన దంపతులకు విశ్వ వారాల జల్లుల ఆశిస్సు..
నా మనసుకి తోచినది నా మాటల్లో చెప్పను ఇందులో ఏమైనా పొరబాట్లు వుంటే మన్నించండి ఫ్రెండ్స్.....
మీ మిత్రుడు
It was super & it was interesting.
ReplyDelete