మిత్రులందరికీ ఒక చిన్నమాట..!
మనం ప్రతిరోజు చూస్తున్నాం ఎన్నో చోట్ల ఎందరో హాస్పిటల్లలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
వారి ప్రాణాలు కపడానికి డాక్టర్స్ కూడా చాల ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రతి తల్లి తన కన్నపేగు కోసం తల్లడిల్లుత్తుంది.
తల తాకట్టు పెట్టైనా సరే తనవాళ్ళని కాపాడుకోవాలి అని ప్రయత్నాలు చేస్తుంది.
ఇందులో అందరిని కాకపోయినా మనం ఒక్కరం ఒకప్రానాన్ని కపడొచ్చు.
అది మనం రక్తదానం చేయడం వాళ్ళ.
రక్త దానాన్ని చేయండి ఒక జీవితాన్ని కాపాడండి.
ఆపదలో ఉన్నవారికి మనం చేసే ఈ చిన్ని సహాయం ఒక తల్లి గుండెని కాపాడుతుంది.
కనుక నా మిత్రులందరికీ నా విన్నపం మీకు దగ్గరిలో వున్నా రక్త శిబిరానికి వెళ్లి రక్తదానం చేయండి ఒక జీవితాన్ని కాపాడండి.
నా ఈ చిన్న ప్రయత్నం వాళ్ళ నా మిత్రులు కూడా ఒక మంచి కార్యానికి ముందుకివేల్తారు అని ఆశిష్తు
మీ మిత్రుడు
No comments:
Post a Comment