జీవితం ఒక రంగుల లోకం...(ప్రతాప్)
Monday, 23 April 2012
మానస మాటవినవా......!
పున్నమి వేల పండు వెన్నెల
,
నే ఒంటరినై నిలిచినా వేల
,
నా చేయి తన తోడుకై వెతికినా వేల
,
ని మువ్వల చప్పుడు నా చెవులను చేరిన వేల
,
ని రూపం నా ఏదని తాకిన వేల
,
నా కన్నీటి చుక్కలు నా చెక్కిలి ని తడిపి నా ఎదకు తాకిన వేల
,
మనసుపడిన గాయం మరువలేనిది
,
బ్రతికి ఉన్నతకాలం నిన్ను మరువలేనన్నది.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment