మీలో ఎవరికైనా ఈ పోస్ట్ ద్వార మనసు బాదకలిగుంటే నన్ను క్షమించండి.
మన్నిసి అన్నవాడు
తన కోసం కాకుండా తనవల్ల కోసం ఎంతటి కష్టాన్నైనా చేయడానికి సిద్ధ పడతాడు.
ఊర్లల్లో అందరు
చూస్తుంటాం అంటారు మీవాడు దుబాయి వెళ్ళాడు నేకేంటమ్మ వాడు నెల నెల డబ్బులు
పంపిస్తున్నాడు నీకేం అని కదా ..........!
కానీ వాళ్ళు
పడేకష్టాలు ఎవరికీ కనపడవు ఎవరు చెప్పుకోరు కానీ మనవాళ్ళు గుల్ఫ్ లో ఎలావుంటారు....?.
ఏంచేస్తారు
కష్టాలు ఏంటి ..............?
ఇంట్లో మనం
ప్రోదున 6 గంటలకు లేవాలంటే
చాల కష్టం కానీ వాళ్ళు 04:30 గంటలకి లేచి రెడీ
ఐ టిఫీన్ తీసుకొని బస్సు ఎక్కివెళ్ళాలి బస్సు మిస్అయిన్ద్ధ ఒకరోజు జీతం కట్.
కంపెనీ వాళ్ళు పెట్టిన టిఫీన్ వాళ్ళకి భోజనం......
గుల్ఫ్
లో అడుగుపెట్టమా ఒకరికింద అణిగి బ్రతకడమే.......
కానీ
కష్టాన్ని కూడా నవ్వుతు పనిచేయడంమే మనవాళ్ళ యక్క గొప్పదనం
ఒకరికి
ఒకరు సహాయపడుతూ కాలాన్ని గడిపేస్తుంటారు
పనిలో
వుండగా దొరికిన కాసింత సమయాన్ని ఇలా గడుపుతారు
ఇంటినుండి
వలసవచిన అక్కడకూడా వలసవేల్లసి వుంటుంది, పనికోసం రోజులవారిగా ప్రాంతాలు మరుతువుంటారు .
రాతిరి
అయ్యేసరికి కాసింత కాలక్షేపం....
కానీ ఒక్కోసారి
బరించలేనిది బాద మనవాళ్ళు గుర్తురావడం కళ్ళలో తప్ప కల్లనిన్డుగా చూడలేకపోవడం, కన్నీళ్ళతో మనల్ని మనం ఒధర్చుకోవడం
కానీ చివరగా
ఒక్కరోజు హ్యాపీగా అందంగా వుండే రోజు, తన ఫ్లైట్ టికెట్ తన చేతికి వచ్చిన రోజు
ఇంటికి వెళ్తున్న
అని అతనికి తెలిసిన రోజు.
తన వాళ్ళని తన
కళ్ళతో చుసిన రోజు మల్లి అప్పుడు అతని కళ్ళలో నిజమైన ఆనందం వచ్చిన
రోజు.
ఇది గల్ఫ్ జీవితం..
మీ
మిత్రుడు
నిజమే ఫ్రెండ్
ReplyDelete