ఉదయాన్నే లేచి చెట్లకి కట్టిన కల్లు తీసుకురావడానికి వెళ్లి సంతోషంగా తిరిగివచ్చిన రోజు కనరకపాయే..!
రాతిరి కట్టిన కళ్ళు పోదున లెక్క సరిపోకపాయే చెట్ల దొంగాలేక్కువాయే..!
తెల్ల కల్లు మరచిపోయే ఎర్ర మందుకి బానిసలయే...!
కల్లు కుండ చూడగానే కళ్ళనిండా నిల్లు పారే..!
ఎవడున్నాడు వినేవాడు గౌడన్నా గోడు..!
ప్రతాప్
No comments:
Post a Comment