64 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో..
గొప్ప సంస్కృతిని పోదిగివున్న ఈ పసిడి దేశంలో...
భుతల్లి గర్భశోకం ఎందుకు పెడుతుంది....
తనబిడ్దల ఆకలిని తను ఎందుకు తిర్చలేకపోతుంది...
కన్నతల్లి కంట శోకం బిడ్డకి శాపంగా మారింది.తల్లి కడుపునపుట్టి తల్లి రొమ్మును తన్నిన ఈ రాజకీయ పార్టిలు ఇలాగే ఉన్నతకాలం ఆ తల్లి శోకం
ఆగనిది పిల్లాడి ఆకలి తీరనిది.
జై భారతమాత...
ప్రతాప్

No comments:
Post a Comment