Saturday, 22 August 2015

అంబులెన్సుకి దారి ఇవ్వండి ప్రమాదంలో వున్నా ఒక ప్రాణాన్ని కాపాడండి.


గజి బిజీ పరుగులతో బిజీ బిజీగా ప్రతి రోజు మనం మన ట్విన్ సిటీస్ లో
తిరుగుతూ వుంటాము. అప్పుడప్పుడు వెనకాల నుండి ఒక సైరన్ వినిపిస్తుంది.

సైరన్ చేస్తూ ముందుకు వెళ్ళాల్సిన వాహనం ట్రాఫిక్ లో ఇరుక్కొని పోతుంది. 

ప్రమాదంలో వున్నా ఒక ప్రాణాన్ని కాపాడడానికి పరుగులుపెట్టాల్సిన
వాహనం ఆగిపోయి కూతలు పెడుతుంది.

మనం వెళ్తున్న పని కూడా ముక్యమైనదే కావచ్చు కానీ ఒక్క 10 నిముషాలు ప్రక్కకు ఆగి అంబులెన్సుకి దారి ఇవ్వడం వాళ్ళ ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాము.

దయచేసి అంబులెన్సుకి దారి ఇవ్వండి ప్రమాదంలో వున్నా ఒక ప్రాణాన్ని కాపాడండి.




ప్రతాప్