Thursday, 17 May 2012

నా ప్రాణమా


నా ప్రాణమా
నా గుండెలో కొలువు దీరిన రూపమా..!
నీకై నే బ్రతికివున్న
నీకోసమే వేచివున్న..!

నే గిసిన నిరుపం నా మదిలో,
మెదులుతుంది ప్రతిక్షణం నా కన్నులలో..!
నాలో నీ నిరుపాన్ని బాద్ర పరచుకున్న
నీ రాకకై వేచివున్న..!




Sunday, 6 May 2012



చిరునవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారి చుడండి ఎంత ముద్దుగా వుందో.

అచ్చమైన ఆడపిల్ల అంటే అర్థంలా తన కట్టు బొట్టు ఆ చిలిపినవ్వు 

నిజంగా అమ్మాయి అంటే ఇలావుండాలి అని అనేలా వుంది కాదూ.

తెలుగువారిగా 
తెలుగు తల్లిని 
తెలుగు బాషని
తెలుగు సంప్రదాయన్ని
మరిచిపోకు.
  
తెలుగోడివై మనజాతి గౌరావాన్ని నిలబెట్టు.







మీ మిత్రుడు

Wednesday, 2 May 2012

Love Birds


Love Birds

మనసులోని ప్రేమను మరవలేను.
నే పట్టిన ఈ చేయి విడలేను.
చిరకాలం తోడుంటా,
చివరివరకు ని వెంటుంట.
మనసులోని ఈ మాట మరవలేను ఎన్నటికి ఇంకా...



ఒక ప్రేమికుడు 


మా తెలుగు తల్లికి మల్లెపూదండ

              




మా తెలుగు తల్లికి మల్లెపూదండ,
మా కన్నతల్లికి మంగళారతులు,
కడుపులో బంగారు కనుచూపులో కరుణ,

            చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి...  "మా తెలుగు"


గలగలా గోదారి కదలిపోతుంటేను

బిరాబిరాక్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను

బంగారు పంటలే పండుతాయీ
                   మురిపాల ముత్యాలు దొరులుతాయి...  "మా తెలుగు"


అమరావతినగర అపురూప శిల్పాలు

త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు

తిక్కయ్య కలములొ తియ్యందనాలు
                నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా...     "మా తెలుగు"


రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి

తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి

మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక
నీపాటలే పాడుతాం, నీ ఆటలే ఆడుతాం
జై తెలుగు తల్లి ,జై తెలుగు తల్లి ......






శంకరంబాడి సుందరాచార్య



Tuesday, 1 May 2012


నింగిలోని చంద్రుడు తనలోని అందాన్ని ఈ వనితకు పోంపినట్టు

చుట్టూ వున్నా చుక్కలన్నీ చుట్టలై తనచెంతకు చేరినట్టు

కళాకారుడు తన కళకి ప్రాణం పోసి గిసిన ఈ వనిత చిత్రం

చూస్తూనే వావ్ అని కళ్ళు జిల్లుమని మనసులో నిలిచిపోయేలా

ఎంతో అందంగా వుంది.